|
|
| |
 |
| |

 |
|
|
|

|
ధేనుకాసుర వధ
బృందావనమునకు కొలదిదూరములో ఒక పెద్దతాటి తోవును ధేనుకాసురుడను గాడిదరూపము గల రాక్షసుడు కాపలా కాయుచండెను. మంచిసువాసనగల ఆతాటిఫలములను తినుటకు ఉవ్విళ్లూరి గోపబాలురతో సహా కృష్ణ బలరాములు ఆతోటకు వెళ్ళిరి. బలరాముడు తనబలముతో ఆ చెట్లను ఊపగా, పండ్లురాలినవి. ఈ సంగతితెలిసి బలరాముని పైకి ధేనుకాసురుడు యుధ్ధమునకు రాగా, వాని వెనుక కాళ్ళు పట్టుకొని గిరగిర త్రిప్పి తాటిచెట్లకు వేసి కొట్టెను. ఆదెబ్బకు ధేనుకాసురుడు చచ్చుటయు, తోపులోని తాటి పండ్లన్నియురాలుటయు జరిగెను. గోపాలురందరూ పండ్లను స్వేచ్ఛగాతినిరి. అప్పటినుండియూ ఆతోట జనసామాన్యమునకు అందుబాటులోనికి వచ్చెను. |

|
| |
| |
|
 |
|
|
| |
|
|
"Bharath First - I Love My Bharath" |
|
|
| |
|
|
| |
"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India. |
|